Saturday 28 June 2014

PECET 2014 RESULTS & RANK CARDS

పీ సెట్ 2014 రిజల్ట్స్  తేది 28-06-2014 న విడుదల అయినవి.ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తేది 21-05-2014 నుండి నిర్వహించిన బి. పి .ఇ డి  మరియు యు.జి. పి .ఇ డి  ఫలితాలను 28-06-2014 న విడుదల చేసినారు. ఇన్ని రోజులు ఈవెంట్స్  పూర్తి చేసుకొని ఫలితాల కొరకు వేచి చుసిన విద్యార్ధుల కొరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు తేది 28-06-2014 న విడుదలచేసినారు . ఫలితాలను తమ ఆధికారిక సైట్ లో ఉంచడం జరిగినది .  త్వరలో కౌన్సిలింగ్ కు సంభందించిన షెడ్యుల్ ను విడుదల చేస్తారు . పీసెట్  ద్వార ఇంటర్మీడియట్ వారికీ యు.జి. పి .ఇ డి డిగ్రీ పూర్తి  చేసిన వారికీ బి. పి .ఇ డి లో ప్రవేశాలను ఈ అకాడమిక్  సంవత్సరంలో కల్పిస్తారు. ఈ ఫలితాలను పీసెట్  ఆధికారిక సైట్ లో మరియు  www.tglatestresults.blogspot.com , www.sathvikainternetcentre.blogspot.com , schools9.com,  manabadi.com  మరియు ఇతర వాటిలో కూడా చూసుకొనవచ్చును

ఫలితాల కొరకు Click Here

0 comments:

Post a Comment